హుస్నాబాద్: మార్కెట్ యార్డు అభివృద్ధికి నిధులు మంజూరు

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 8.5 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మార్కెట్ యార్డులో గోడౌన్లు, సీసీ పనులు, బ్యాలెన్స్ కంపౌండ్ నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనులు చేపట్టనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్