హుస్నాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే దేశం గర్వించదగ్గ గొప్పమనిషి

హుస్నాబాద్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా బీసీ చైతన్య కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మహనీయుల కమిటీ చైర్మన్ లింగాల సాయన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపూలే దేశం గర్వించదగ్గ గొప్పమనిషి అని, దేశం అనే దేహంలో శూద్రులు ప్రాణం లాంటివారని, వారే ఈ దేశానికి రక్తనాళాలని తెలపడం జరిగింది. అగ్రవర్ణాల ఆధిపత్యం వల్లే బీసీలకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్