హుస్నాబాద్: రంగం భవిష్యవాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రాబోయే కాలంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అమ్మవారు కోరిన విధంగా ప్రభుత్వం తరుపున అన్ని చేస్తామని అన్నారు

సంబంధిత పోస్ట్