హుస్నాబాద్: గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న పౌష్టికాహార సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వకాలంలో శనిగలు, పెసలు, కందులు, మినుములు, రాగులు వంటి వాటితో తయారుచేసే పౌష్టికాహారాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత సౌకర్యాల ప్రాధాన్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్