హుస్నాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీని వీలినం చేయాలి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై జూన్ 2న తేదీని ప్రకటించాలని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంపీ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కార్మికులలో గందరగోళం సృష్టిస్తున్నాయని, గుర్తింపు ఎన్నికల కంటే ముందే విలీన ప్రక్రియ చేపట్టాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన విలీనాన్ని వెంటనే నెరవేర్చాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్