లగచర్ల స్కెచ్ కాంగ్రెస్ దే : ఈటెల రాజేందర్

లగచర్ల ఘటన స్కెచ్ మొత్తం కాంగ్రెస్ దే అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైలులో ఉన్న పదహారు మందిని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణతో కలిసి ఈటెల ఇంకా ఇతరులు సందర్శించారు.

సంబంధిత పోస్ట్