లైసెన్సులు, RCలు ఇంటికే: మంత్రి

వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త అందించారు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లను నేరుగా ఇంటికే పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, స్పీడ్ పోస్టు ద్వారా పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల సమయాన్ని ఆదా చేస్తూ మెరుగైన సేవలు అందిస్తామని ఆయన Xలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్