పోతారం(జే) కాంగ్రెస్ అధ్యక్షుడిగా లింగాల స్వామి ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లోని పోతారం(జే) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లింగాల స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక శనివారం జరిగింది. తనను ఎన్నుకున్న మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్, గ్రామ సర్పంచ్ వాసాల తిరుపతి, సీనియర్ నాయకులకు స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕