హుస్నాబాద్ లో మెగా రక్తదాన శిబిరం

హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో జరిగిన శిబిరంలో 52 మంది రక్తదాతలు పాల్గొన్నారు. సంజయ్ కుమార్ పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించి, భవిష్యత్లో మోదీ కిట్లు ఇవ్వనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్