హుస్నాబాద్: కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన మంత్రి

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 750 కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో తన నటనతో అలరించారని, కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్