సిద్దిపేట: కేజీబీవీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను కంప్యూటర్ ల్యాబ్ మెళుకువలు ఉపయోగించుకొని విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్