వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లను, కల్వర్టులను పరిశీలించిన మంత్రి

గురువారం సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిని, కొట్టుకుపోయిందని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, హుస్నాబాద్ లో పర్యటించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్