సీఎం పర్యటనపై ముఖ్య నేతలతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం

హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురు మామిడి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభకు నేతలంతా తరలిరావాలని, సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో తమ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా తీసుకెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్