సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరుపున కుటుంబంతో కలిసి పట్టు వస్త్రాలను ఆదివారం తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.