నేడు హుస్నాబాద్ పట్టణంలో పర్యటించనున్న మంత్రి

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ఆదివారం పర్యటించనున్నారు. వివిధ వార్డుల్లో రూ. 26. 60 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన రైతుబజార్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్