ఈ నెల 16న సిద్దిపేటలో సన్నాహక సదస్సు

బెజ్జంకిలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ నేతలు పలు డిమాండ్ల సాధనకు ఛలో హైదరాబాద్ మహా సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు విమర్శించారు. ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహా సభ సందర్భంగా ఈ నెల 16న సిద్దిపేటలో సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్