ములకనూరులో పోలీసుల గన్ ఫైర్ తో గద్దెల వద్దకు చేరిన సమ్మక్క

హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో సమ్మక్క సారలమ్మ ఆలయంలో అమ్మవారు గద్దెల వద్దకు చేరే సమయంలో పోలీసుల గన్ ఫైర్ తో స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో 20 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ ఆచారం తిరిగి పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్