అమెరికాలో రోడ్డు ప్రమాదం... ఫోన్ లో పరామర్శించిన మంత్రి

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సతీమణి డా. సుచి అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ తో ఫోన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడి పరామర్శించారు. అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మధు యాష్కీ సతీమణి సుచి యాష్కీ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్