హుస్నాబాద్ నుండి మడద బంటుపల్లి మార్గంలో రహదారి మార్మాత్తులు

హుస్నాబాద్ నుండి మడద, బంటుపల్లి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు పడటం, ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యపై మడద-బంటుపల్లి గ్రామ సర్పంచ్ బంటు సంపత్ స్పందించి మరమ్మతులు చేయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕