శాతవాహన సాఫ్ట్ బాల్ జట్టు అమరావతికి పయనం

దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు శాతవాహన విశ్వవిద్యాలయ జట్టు ఎంపికైంది. ఫిబ్రవరి 1 నుండి 5 వరకు మహారాష్ట్రలోని అమరావతిలో సంత్ గాడ్గే బాబా విశ్వవిద్యాలయంలో జరిగే ఈ పోటీలకు 11 మంది క్రీడాకారులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. దినేష్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్ క్రీడాకారులను ప్రోత్సహించారు. స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ నజీముద్దీన్ మునవర్ ట్రాక్ సూట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్