మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆకస్మిక మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని, విశేష అనుభవం ఉన్న నేత అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్