సిద్దిపేట: వారెవ్వా.. ప్రజల వద్దకే పోలీస్...!

"ప్రజల వద్దకే పోలీస్" నినాదంతో అక్కన్నపేట ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. చిన్న విషయాలను పెద్దవిగా చేయకూడదని, రాజీ మార్గమే శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. యువత చెడు వ్యసనాలు, ఆన్‌లైన్ ఆటల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తూ ఉదయం వాకింగ్‌లో అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్