రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕