హుస్నాబాద్: అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాము: మంత్రి పొన్నం

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బంజారా భవన్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. గతంలో దొడ్డు బియ్యం తినే పరిస్థితి.. పెద్దలకే పరిమితమైన సన్నబియ్యం.. ఇప్పుడు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్