సంక్షేమ పథకాలు ఎలాంటి, అవరోధాలు లేకుండా సజావుగా సాగాలి

హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కుటుంబ సమేతంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు, పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా సాగాలని వేడుకున్నానని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్