గౌరవెల్లి పాఠశాలలో టీవీ పలుకలు బహుకరించిన యూత్ సభ్యులు

అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వడ్డెర కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం టీవీ, పలకలు, డ్రెస్సులు పంపిణీ చేశారు. యూత్ అధ్యక్షుడు దున్నపోతుల అనిల్ మాట్లాడుతూ, రూ.10,000 విలువైన టీవీని పాఠశాల విద్యార్థులకు అందించామని, అంగన్వాడి పిల్లలకు పలకలు పంపిణీ చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సహాయాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్