మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో బాలేశ్ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడు సాయిలు, బాలేశ్‌ను హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.