రాత్రి తగాదా, ఉదయం రెండు మృతదేహాలు

టేక్మాల్ మండలం బర్దిపూర్‌లో గంగారం మంజుల (38), శ్రీశైలం (43) దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. సీఐ రేణుక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి సమయంలో జరిగిన తగాదాలో శ్రీశైలం భార్య మంజులను గొంతు నొక్కి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం శ్రీశైలం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్