మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

రామాయంపేట మండలంలో బుధవారం నుండి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్