చౌదర్‌పల్లిలో మాజీ సర్పంచ్ మంద సత్తమ్మ కన్నుమూత

రేగోడ్ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మంద సత్తమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించారు. 2007 నుండి 2012 వరకు సర్పంచ్‌గా పనిచేసిన ఆమె, గ్రామ అభివృద్ధికి, తాగునీటి సమస్యల పరిష్కారానికి, రహదారుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక నాయకులు ఆమెకు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్