మాసాయిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మాసాయిపేట జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. తూప్రాన్ కు చెందిన రాఘవేందర్ (38) బైక్ పై వెళ్తుండగా మాసాయిపేట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్