గ్రామ పాలన అధికారి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెలిపారు. దరఖాస్తులను https: //forms. gle/rBDToMSakRcPoivWA వెబ్ సైట్‌లో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మాజీ విఆర్ఓ, వీఆర్ఏలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు.