మెదక్: విగ్రహ ధ్వంసంపై ఎంపీ ఫైర్

హనుమాన్ విగ్రహ ధ్వంసంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామస్థులతో కలిసి ఆలయాన్ని ఎంపీ సందర్శించారు. ఈ దారుణ ఘటనపై బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను వేగవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్