మెదక్ జిల్లా హసన్‌మహ్మద్‌పల్లిలో గర్భిణి మానస అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మానసను ఆమె భర్తే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు గర్భిణి మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.