ఆర్. వెంకటాపూర్ గ్రామంలో మృతదేహం కలకలం

రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల కేదారిగారి నర్సయ్య మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఆయన మృతదేహం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో గుర్తించబడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతుని కుటుంబ సభ్యుల సమాచారం సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్