బర్దిపూర్ గ్రామంలో దంపతుల అనుమానాస్పద మృతి

టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో శ్రీశైలం (40), మంజుల (35) అనే దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లోనే భార్య మృతదేహం కనిపించగా, భర్త ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతికి గల కారణాలు, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్