కుల్చారం మండలం వసురాం తండాలో అన్నను అత్యంత కిరాతంగా తమ్ముడు హత్య చేసిన విష్యం తెలిసిందే. హత్యకు గురైన మంగ్య, నిందితుడు మోహన్ కుటుంబాల మధ్య ఘర్షణ శుక్రవారం చోటుచేసుకుంది. రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.