మెదక్: బంగ్లా చెరువులో గుర్తు తెలియని మృతదేహం

మెదక్ జిల్లా గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శనివారం జిల్లాలోని బంగ్లా చెరువులో చోటుచేసుకుంది. పలువురు స్థానికులు బంగ్లా చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్