మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలికి అవమానం

నారాయణఖేడ్ పట్టణంలో శనివారం నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భవానికి తీవ్ర అవమానం జరిగింది. స్టేజిపై ఎటువంటి పదవులు లేనివారు కూర్చొని జిల్లా అధ్యక్షురాలికి కనీసం కూర్చోడానికి కుర్చీ కూడ వేయకపోవడంతో ఆమె సమావేశం నుండి తిరిగివెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్