కంగ్టి మండలం దేగుల్ వాడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖారాణిని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పరీక్షల నిర్వహణలో పట్టించుకోలేదని, ఎంఈఓ నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.