కంగ్టి: బావిలో పడి ముగ్గురు మృతి

మంగళవారం కంగ్జి మండలం బోర్గి తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సావిత్రిబాయి (30), ఆమె కూతురు నిఖిత (12), మరో బాలిక నందిని (13) బావిలో పడి మృతి చెందారు. వీరు గ్రామ సమీపంలోని బావి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్