సిర్గాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిర్గాపూర్ కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సిర్గాపూర్ కు చెందిన ఉమాకాంత్ 36 హైదరాబాద్ లోని ఓ నక్కల దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం బైక్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్