ఇంటర్ అడ్మిషన్లకు 7 వరకు అవకాశం: టి సువర్ణ

​నాగల్గిద్దా మండలం పి. యం. శ్రీ మోర్గి మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు ఈనెల 7 వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ టి. సువర్ణ తెలిపారు. విద్యార్థులు సమయం వృథా చేయకుండా అడ్మిషన్ పొందాలని, కళాశాలలో అందిస్తున్న మెరుగైన సాధారణ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్