హత్నూర: పలుగు పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్

హత్నూర మండల శివారులోని అటవీ ప్రాంతంలో వెలిసిన పలుగు పోచమ్మ ఆలయాన్ని బిగ్ బాస్ ఫేమ్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక యువత ఘనంగా సన్మానించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్