బీవీఆర్‌ఐటీలో ఐఈఈఈ సదస్సు.. అమెరికా నిపుణురాలి ఉపన్యాసం

నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఐఈఈఈ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమెరికాకు చెందిన ఎఫ్‌పీజీఏ నిపుణురాలు నూపూర్ షా పాల్గొన్నారు. ఎఫ్‌పీజీఏ, ఏఐ, 5జీ, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో తాజా సాంకేతిక పరిణామాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్