కొల్చారం: కారు అదుపుతప్పి వ్యక్తి మృతి

కారు అదుపుతప్పి డివైడకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన అనిల్ (45) కారులో ప్రయాణిస్తుండగా కోల్చారం వద్ద అదుపుతప్పింది. తీవ్రంగా గాయపడిన ఆయనను మెదక్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్