నర్సాపూర్‌: హనుమాన్ శోభాయాత్రలో అపశృతి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చెరువుగట్టు హనుమాన్ ఆలయం వద్ద జరిగిన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా కాల్చడంతో ఎగిరిపడిన నిప్పు రవ్వలు స్కూటీపై పడి, అది పూర్తిగా దగ్ధమైంది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఘటనతో యాత్రలో కొద్దిసేపు కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్