ఆర్టీసీ బస్సు బ్రేక్‌తో కారుకు ప్రమాదం

బుధవారం నర్సాపూర్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి చౌరస్తా వద్ద హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్