ఏసీబీకి చిక్కిన సర్వేయర్

వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన రైతు తన 1.20 ఎకరాల భూమిని డిజిటల్ సర్వే చేయించుకోవడానికి వెళ్ళగా, సర్వేయర్ శ్రీనివాస్ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బుధవారం సర్వేయర్ రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ, సర్వేయర్పై ప్రస్తుతం వివరాలను విచారిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్