సికింద్రాపూర్ లో ఆలయంలో చోరీ

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్రాపూర్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. వెండితో చేసిన మకరతోరణం, కిరీటం, పాదాలతో సహా మొత్తం 4.5 కిలోల వెండి ఆభరణాలను దొంగలు అపహరించుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్

✕
✕